FUNNY KUDOS
Thursday, December 6, 2018
Wednesday, December 5, 2018
ఫన్నీ కుడోస్ రెండవ ఎపిసోడ్ - "చలిమంట కాడా ముచ్చట్లు" ఫుల్ వీడియో
ఫన్నీ కుడోస్ రెండవ ఎపిసోడ్
"చలిమంట కాడా ముచ్చట్లు" ఫుల్ వీడియో
ఫన్నీ కుడోస్ రెండవ ఎపిసోడ్ - "చలిమంట కాడా ముచ్చట్లు" ఫుల్ వీడియో చేయటానికి సహకరించిన వారందరికి నా కృతజ్ఞతలు. దయచేసి మా ఛానల్ ను SUBSCRIBE చేయండి. మేము చేసే ప్రతి వీడియోను ఆనందంగా ఎంజాయ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను మెయిల్ ద్వారా లేదా యూట్యూబ్ లో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు.
మా Mail ID: funnykudos@gmail.com
Wednesday, November 28, 2018
ఫన్నీ కుడోస్ మొదటి ఎపిసోడ్ ఫుల్ వీడియో
"ఫన్నీ కుడోస్" మొదటి ఎపిసోడ్ ఫుల్ వీడియో
"ఫన్నీ కుడోస్" మొదటి ఎపిసోడ్ ఫుల్ వీడియో చేయటానికి సహకరించిన వారందరికి నా కృతజ్ఞతలు. ఈ వీడియోలోని రెండు భాగాలను షూట్ చేయటానికి తక్కువ సమయము పట్టిన, వీడియో ఎడిటింగ్ కోసం చాలా కష్టపడ్డాం . ఎందుకంటె మేము మొదటిసారిగా కెమెరా పట్టి చాలా బాద్యత తో తీసామూ. మొదటి సారీ ఎవరికైనా కొంచెం భయము, బెరుకు ఉండటము సహజమే. ఈ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసాక, వీడియో కు వచ్చిన స్పందన మాలో ఓక సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. దయచేసి మా ఛానల్ ను SUBSCRIBE చేయండి. మేము చేసే ప్రతి వీడియోను ఆనందంగా ఎంజాయ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను మెయిల్ ద్వారా లేదా యూట్యూబ్ లో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు.
మా Mail ID: funnykudos@gmail.com
ఫన్నీ కుడోస్ మొదటి ఎపిసోడ్ మేకింగ్ ఫోటో క్లిప్స్
"ఫన్నీ కుడోస్" మొదటి ఎపిసోడ్ మేకింగ్ ఫోటో క్లిప్స్
"ఫన్నీ కుడోస్" మొదటి ఎపిసోడ్ మేకింగ్ ఫోటో క్లిప్స్ వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ ను SUBSCRIBE చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేయండి.. ఇలా ఫొటోస్ పెట్టటానికి ఒక కారణం వుంది. ఇందులో పెట్టిన ఫొటోస్ అన్ని మాకు మిగిలిన మంచి మధుర స్మృతులు. మేము మళ్ళి తీయాలన్న మా మొదటి వీడియో షూట్ ఫొటోస్ తీయలేం. ఈ వీడియో ఎప్పుడు ఒక మంచి అనుభూతిలా మిగిలిపోతుంది అంతే. మేము చేసే ప్రతి వీడియోను ఆనందంగా ఎంజాయ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను మెయిల్ ద్వారా లేదా యూట్యూబ్ లో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు.
మా Mail ID: funnykudos@gmail.com
మా Mail ID: funnykudos@gmail.com
ఫన్నీ కుడోస్ లోగో...
"ఫన్నీ కుడోస్" లోగో ప్రోమో వీడియో
"ఫన్నీ కుడోస్ లోగో" ప్రోమో వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ ను SUBSCRIBE చేయండి.
అలాగే లైక్ మరియు షేర్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోను ఆనందంగా ఎంజాయ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను మెయిల్ ద్వారా లేదా యూట్యూబ్ లో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు.
మా Mail ID: funnykudos@gmail.com
"ఫన్నీ కుడోస్" యూట్యూబ్ చానెల్ పరిచయం
మాది తెలంగాణలోనీ జనగామ దగ్గర రఘునాథపల్లి గ్రామము. మా ఊరు జనగామ నుండి 12 కిలోమీటర్ల దూరంలో, హన్మకొండ కు 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా ఊరికి రావాలంటే ట్రైన్ మరియు బస్సు సదుపాయం ఉంది. "నేను ఈ చానల్ క్రియేట్ చేయడానికి నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచనే కారణం. అదేంటంటే మన ఊర్లో మన చుట్టూ ఉండే మన వాళ్ళందరికీ ఎలాగైనా మంచి పేరు రావాలని ఆశించడమే". "ఫన్నీ కుడోస్" అని పెట్టడానికి ఒక కారణం ఉంది. "ఫన్నీ" అనగా "సంతోషం", "కుడోస్" అంటే "ప్రశంసలు" మొత్తంగా చెప్పాలంటే "నవ్వుల కు వచ్చే ప్రశంసలు" అందుకే ఈ పేరు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలను కెమెరాతో చిత్రించి, నవ్వులతో దాన్ని అందరికీ చేరువ చేయాలని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఆలోచన చెప్పిన వెంటనే మా ఇంటి వద్ద ఉండే ఫ్రెండ్స్ కు నచ్చడంతో, వాళ్ల సహాయంతో నేను ఈ వీడియో లు చేయడం జరుగుతుంది. ఎలాగైనా మా ఊరి కోసం ఏదైనా చేయాలనే నా తపనంతా. ఈ వీడియోస్ రూపంలో అందరిని కలుస్తూ వాళ్ల ఆలోచనల్ని తెరపై చూపిస్తూ, చేసేదే మా ఈ ప్రయత్నం. మొదటగా నాకు ఈ వీడియోస్ చేయడం చాలా ఈజీ అనిపించింది కానీ వీడియో తీయడం స్టార్ట్ చేయగానే నవ్వించడం ఇంత కష్టమా అనిపించింది. "నవ్వుతూ బతకాలిరా అన్నారు పెద్దలు" వారి మాటను శిరసా వహిస్తూ, ఈ ప్రయత్నానికి పూనుకున్నాను. నేను, నా ఫ్రెండ్స్ చేసే ఈ వీడియోస్ ను ఆనందంగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాము. మేము వీడియోస్ లో ఏమైనా తెలిసి తెలియ క చేసిన పొరపాట్లను క్షమించి, మా ఈ యూట్యూబ్ ఛానల్ లే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. దయచేసి మా ఛానల్ ను SUBSCRIBE చేయండి. మేము చేసే ప్రతి వీడియోను ఆనందంగా ఎంజాయ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను మెయిల్ ద్వారా లేదా యూట్యూబ్ లో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు.
మా Mail ID: funnykudos@gmail.com
Subscribe to:
Posts (Atom)